Hyderabad-based generic pharmaceuticals company MSN Group has planned to launch the cheapest Covid-19 treatment drug - Favipiravir 200 mg, for Rs 33, according to multiple reports. The affordable version of the anti-viral drug will be marketed under the brand name 'Favilow', and will be available in all pharmacies across India
#Favilow
#Favipiravir200mg
#Hyderabad-genericpharmaceuticalsMSNGroup
#Remdesivir
#Favivir
#COVID19Vaccine
#cheapestCovid19treatmentdrug
#Heterocoronamedicine
#Coronavirus
#DCGI
#COVID19Drug
#BiophoreIndiaPharmaceuticals
#BiophoreIndia
#COVID19Medicine
#Hyderabad
#HyderabadMSNLabs
#antiviraldrug
#pharmacies
జెనరిక్ ఫార్మాస్యూటికల్ తయారీదారు ఎంఎస్ఎన్ గ్రూప్ దేశంలోనే అతి చౌకైన కరోనా చికిత్స కోసం ఫావిపిరవిర్ 200 ఎంజి మెడిసిన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్ చికిత్సకు వినియోగించే ఫావిపిరవిర్ మెడిసిన్ ఇప్పటికే చాలా కంపెనీలు పోటాపోటీగా తయారుచేసి మార్కెట్లో విడుదల చేసాయి.